Champion Movie: 'ఛాంపియన్' మూవీ నుంచి సల్లంగుండాలే సాంగ్ రిలీజ్.. ఏడిపించేశారు మామ!

4 months ago 8
'నిర్మలా కాన్వెంట్' సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు శ్రీకాంత్ కొడుకు రోషన్. తొలి సినిమాతోనే మంచి హిట్టు కొట్టాడు. అయితే.. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని 'పెళ్లి సందD' సినిమా చేశాడు. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్టయింది. ఇక ఇప్పుడు 'ఛాంపియన్' అంటూ క్రేజీ సినిమాతో వస్తున్నాడు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటిస్తుంది. డిసెంబర్ 25న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా సెకండ్ సింగిల్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. 'సల్లంగుండాలే' అంటూ సాగే ఈ ఎమోషనల్ సాంగ్ ఇప్పుడు వైరల్ అవుతుంది.
Read Entire Article