Champion Movie: 'ఛాంపియన్' సినిమాలో మలయాళీ కుట్టీ... ఎంత క్యూట్‌గా ఉంది మామ!

6 months ago 7
తెలుగు ఇండస్ట్రీలో మరో స్పోర్ట్స్ డ్రామా రూపుదిద్దుకుంటోంది. హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ (Roshan Meka) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఛాంపియన్’ (Champion). ఈ సినిమాకు ప్రదీప్ అద్వైత్ దర్శకత్వం వహిస్తుండగా, స్వప్న సినిమాస్, జీ స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ కాన్సెప్ట్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Read Entire Article