Champion Movie: బ్రేక్ ఈవెన్‌కు అడుగు దూరంలో 'ఛాంపియన్'.. 5 రోజుల్లో బీభత్సమైన కలెక్షన్లు!
2 months ago
6
5 రోజుల ముందు రిలీజైన 'ఛాంపియన్' సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో టాక్ రాలేదు కానీ.. పర్వాలేదు ఓ సారీ హ్యాపీగా చూసేయొచ్చు అనే టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్లలో మాత్రం వీర విహారం సృష్టిస్తుంది.