Champion Movie: రూ.10 కోట్లకు దగ్గరలో 'ఛాంపియన్' మూవీ.. దుమ్మురేపుతున్న కలెక్షన్లు!
2 months ago
6
క్రిస్మస్ రోజు రిలీజైన 'ఛాంపియన్' సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో టాక్ రాలేదు కానీ.. పర్వాలేదు ఓ సారీ హ్యాపీగా చూసేయొచ్చు అనే టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్లలో మాత్రం వీర విహారం సృష్టిస్తుంది.