Champion Movie: రూ.11 కోట్ల టార్గెట్.. ఇప్పటివరకు 'ఛాంపియన్‌'కు వచ్చింది ఎంతంటే? ఏంటి బ్రో మరీ అంత తక్కువా...

2 months ago 4
క్రిస్మస్ రోజు రిలీజైన 'ఛాంపియన్' సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో టాక్ రాలేదు కానీ.. పర్వాలేదు ఓ సారీ హ్యాపీగా చూసేయొచ్చు అనే టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్లలో మాత్రం వీర విహారం సృష్టిస్తుంది.
Read Entire Article