Champion Trailer Release: రోషన్ ఛాంపియన్ ట్రైలర్ రిలీజ్

2 months ago 10
శ్రీకాంత్ వారసుడు రోషన్ హీరోగా వస్తున్న మరో సినిమా ఛాంపియన్. ప్రదీప్‌ అద్వైతం తెరకెక్కించిన ఈ చిత్రంలో అనస్వర రాజన్‌ హీరోయిన్‌ గా నటించింది. క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబరు 25న (Champion Release Date) ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ట్రైలర్ విడుదల చేయగా.. ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ అందుకుంటోంది.
Read Entire Article