Chandrababu: సంక్రాంతి పండగవేళ సీఎం చంద్రబాబు ఆగ్రహం.. సొంత గ్రామంలో సీరియస్

1 week ago 3
Chandrababu: పండగ వేళ.. సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ సంతోషరావుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పండగ రోజు కదా ఈరోజు తిడితే బాగుండదు అంటూ చంద్రబాబు ఊగిపోయారు. ప్రస్తుతం సంక్రాంతి పండగను స్వగ్రామం నారావారిపల్లెలో చంద్రబాబు కుటుంబ సభ్యులు జరుపుకుంటున్న సమయంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇంతకీ చంద్రబాబుకు అంతకోపం ఎందుకు వచ్చింది. అక్కడ ఏం జరిగిందో ఈ స్టోరీలో చూద్దాం.
Read Entire Article