Chandrahass Singing | పచ్చి బూతులతో పాటపాడిన చంద్రహాస్

1 month ago 7
యువ నటుడు చంద్రహాస్ తన తదుపరి చిత్రం 'బరాబర్ ప్రేమిస్తా' (Barabar Premistha) ప్రమోషన్లలో భాగంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టేజ్‌పై పాట పాడి సందడి చేశారు. ముఖ్యంగా ఈ సినిమాలోని "గుంజి గుంజి" (Gunji Gunji) సాంగ్ ఈవెంట్‌లో ఆయన చేసిన హంగామా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.#chandrahas #tollywood #BarabarPremistha
Read Entire Article