Telangana Form 7 Controversy: తెలంగాణలో ఓటరు జాబితా సమగ్ర సవరణ నేపథ్యంలో ఫారం-7 వ్యవహారం చర్చనీయాంశమైంది. ఓటర్ల పేర్లను తొలగించేందుకు నకిలీ ఫారం-7 పత్రాలు వినియోగిస్తున్నారన్న ఆరోపణలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇదిలా ఉండగా.. ఓటర్లు సైతం తమ ఓటు హక్కుపై ఆందోళన చెందుతున్నారు. తమకు తెలియకుండానే ఓటును తొలగిస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మీ ఓటు హక్కు ఉందో లేదో ఇలా ఈజీగా తెలుసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఏంటో చూద్ధాం..