ఆహా ఓటీటీలో సుమ కనకాల హోస్ట్‌గా వ్యవహరిస్తున్న "చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ K" సీజన్ 4 రేపటి నుంచి (మార్చి 6వ తేదీ) ప్రతి గురువారం రాత్రి 7 గంటలకు స్ట్రీమింగ్ కోసం అందుబాటులో రానుంది. సీజన్ 1, 2, 3 లో ప్రేక్షకులకు టేస్టీ ఎంటర్‌టైన్‌మెంట్ అందించిన ఈ సీజన్ 4 మరింత రుచికరమైన వంటకాలు, వినోదంతో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.