Chetabadi Movie: రియల్ ఇన్సిడెంట్స్‌తో 'చేతబడి' మూవీ.. 200 ఏళ్ల క్రీతం వణుకు పుట్టించిన కథ
10 months ago
20
తెలుగు ప్రేక్షకులకు మరో ఉత్కంఠభరిత అనుభూతిని అందించడానికి సిద్ధమవుతున్న చిత్రం ‘చేతబడి’. శ్రీ శారద రమణా క్రియేషన్స్ బ్యానర్‌పై నంద కిషోర్ నిర్మిస్తున్న ఈ చిత్రం, నూతన దర్శకుడు సూర్యాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది.