Chhaava in Telugu: గుడ్ న్యూస్.. రూ.500 కోట్ల వసూళ్ల హిస్టారికల్ యాక్షన్ డ్రామా తెలుగులోనూ వస్తోంది.. రిలీజ్ డేట్ ఇదే
1 month ago
5
Chhaava in Telugu: రూ.500 కోట్ల వసూళ్ల బ్లాక్‌బస్టర్ హిస్టారికల్ డ్రామా ఛావా తెలుగులోనూ వస్తోంది. హిందీలో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ సినిమాను తెలుగులో తీసుకురావాలన్న ఇక్కడి ప్రేక్షకుల డిమాండ్ మేకర్స్ కు వినిపించింది.