Chhaava in Telugu: ఛావా తెలుగు బుకింగ్స్ షురూ.. ఈ సవాల్‍ను అధిగమించి సక్సెస్ అవుతుందా!
1 month ago
3
Chhaava in Telugu: ఛావా చిత్రం తెలుగులోనూ విడుదలవుతోంది. హిందీలో అదరగొడుతున్న ఈ మూవీ తెలుగు డబ్బింగ్‍లో థియేటర్లలోకి వచ్చేస్తోంది. అయితే, ఈ మూవీకి తెలుగులో ఓ విషయం సవాల్‍గా ఉంది.