Chhaava Movie: ఛావా సినిమాపై వివాదం నెలకొంది. ఏపీలో ఈ సినిమా రిలీజ్‌ను ఆపాలంటూ ముస్లిం ఫెడరేషన్ అఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ మహ్మద్ జియా ఉల్ హాక్ డిమాండ్ చేస్తోన్నారు. ఈ సినిమాలో చరిత్రను వక్రీకరించారంటూ నెల్లూరు కలెక్టర్‌కు మెమోరాండం ఇచ్చారు.

1 year ago
11







English (US) ·