Chhaava Movie: సంచలన రికార్డుకు దగ్గరలో 'ఛావా' సినిమా..!

1 year ago 17
ఛావా.. ఛావా.. ఛావా.. ఇప్పుడు ఇండియా మొత్తం ఈ సినిమా పేరే వినబడుతుంది. అసలు.. ఈ సినిమాపై నెలకొన్న యుఫోరియా అంతా కాదు. అసలు నార్త్‌లో ఈ సినిమా టిక్కెట్ల కోసం జనాలు కొట్టుకుంటున్నారట. సినిమా చూసిన వాళ్లు కూడా మళ్లీ మళ్లీ రిపీటెడ్ షోలు వేస్తున్నారు.
Read Entire Article