Chhaava Telugu Collections: ఛావా తెలుగు వెర్షన్‍కు సూపర్ ఓపెనింగ్.. ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే..

1 month ago 4
Chhaava Telugu Collections: ఛావా సినిమా తెలుగులో అదిరే ఓపెనింగ్ అందుకుంది. అంచనాలకు మించి తొలి రోజు కలెక్షన్లను దక్కించుకుంది. ఈ చిత్రానికి తెలుగు వెర్షన్‍లో తొలి రోజు ఎంత వచ్చిందంటే..
Read Entire Article