బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ ఛావా తెలుగు వెర్షన్ ఒక రోజు ఆలస్యంగా ఓటీటీలోకి వచ్చింది. హిందీ వెర్షన్ శుక్రవారమే ఓటీటీలో రిలీజ్ కాగా....తెలుగు వెర్షన్ మాత్రం శనివారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ, తెలుగు భాషల్లో మాత్రమే ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.