Chhaava: 'ఛవా' డైరెక్టర్‌కు బెదిరింపులు.. రూ.100 కోట్ల పరువు నష్టం వేస్తామంటూ!

1 month ago 4
దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా బాలీవుడ్ రీసెంట్ ఫిల్మ్ ‘చావా’ (Chhaava) గురించే మాట్లాడుకుంటున్నారు. ఇంటర్నెట్, సోషల్ మీడియాలో అయితే మూవీకి సంబంధించిన వీడియో క్లిప్స్ తెగ ట్రెండ్ అవుతున్నాయి. మరాఠాల దేవుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు ఛత్రపతి శంభాజి మహారాజ్‌ లైఫ్ స్టోరీనే ‘చావా’గా తీశారు.
Read Entire Article