Chhava Movie: 'ఛవా' సినిమా కోసం రష్మిక దిమ్మతిరిగే రెమ్యునరేషన్.. ఎన్ని కోట్లంటే?

1 year ago 13
విక్కీ కౌశల్, రష్మిక మందన హీరో హీరోయిన్‌లుగా నటిస్తున్న 'ఛవా' ప్రమోషన్‌లు సాలిడ్‌గా జరుగుతున్నాయి.ఈ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్‌లు సినిమాపై మాములు అంచనాలు క్రియేట్ చేయలేదు.
Read Entire Article