Child Artist Revanth Speech | చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ స్పీచ్ కి వెంకటేష్ రియాక్షన్
1 week ago
4
సంక్రాతి కి వస్తున్నాం మ్యూజికల్ ఈవెంట్ లో వెంకటేష్ కొడుకు గా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ స్పీచ్ కి టీం మొత్తం షాక్ అయ్యింది తన క్యూట్ స్పీచ్ తో అందరికి థాంక్స్ చెపుతుంటే వెంకటేష్ మురిచిపోయాడు