Chinmayi: చిరంజీవి కామెంట్స్‌పై భగ్గుమన్న చిన్మయి.. క్యాస్టింగ్ కౌచ్ రాక్షసక్రీడపై సంచలన పోస్ట్
1 month ago
5
సినిమా ఇండస్ట్రీకి 'క్యాస్టింగ్ కౌచ్' (Casting Couch) అనేది ఒక చెరిగిపోని మచ్చ లాంటిది. అప్పుడప్పుడూ ఈ టాపిక్ తెరపైకి రావడం, దీనిపై రచ్చ జరగడం కామన్ అయిపోయింది.