Chiraneevi: ఫ్లైట్‌లో మెగాస్టార్ పెళ్లి రోజు వేడుకలు.. ఆ స్టార్ హీరో మాత్రం మిస్సింగ్..!

2 months ago 6
మెగాస్టార్ చిరంజీవి తన పెళ్లి రోజును ఫ్లైట్‌లో అత్యంత సన్నిహితులతో కలిసి జరుపుకున్నాడు. పెళ్లి రోజుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అంతేకాకుండా తన భార్య సురేఖ గురించి ఓ స్పెషల్ నోట్ కూడా రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాను ఊపేస్తుంది.
Read Entire Article