Chiranjeevi: 14వ రోజుకు చేరుకున్న సమ్మె... రంగంలోకి దిగిన మెగాస్టార్..!

10 months ago 17
తెలుగు సినీ పరిశ్రమలో కార్మికులు చేపట్టిన సమ్మె ఇప్పుడు 14వ రోజుకు చేరుకుంది. కార్మికులు తమ వేతనాలను కనీసం 30 శాతం పెంచాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ నెరవేరే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గేదేలే అనే స్పష్టమైన హెచ్చరిక కూడా చేస్తున్నారు.
Read Entire Article