Chiranjeevi Assets: చిరంజీవి ఆస్తుల లెక్కలు తెలిస్తే బిత్తరపోతారు.. 25,000 చ.అడుగుల విల్లా

8 months ago 25
సౌత్ ఇండియాలో అత్యంత సంపన్న హీరోలు ఎవరంటే మనకు వెంటనే గుర్తొచ్చే పేర్లు రజనీకాంత్ లేదా ప్రభాస్. పాన్ ఇండియా రేంజ్‌లో వాళ్లకున్న క్రేజ్, తీసుకునే రెమ్యునరేషన్ చూసి అందరూ వారే టాప్ అని ఫిక్సవుతుంటారు. కానీ ఆస్తిపాస్తుల విషయంలో మాత్రం వాళ్లందరినీ మించిపోయిన ఒక దిగ్గజ నటుడు మన టాలీవుడ్‌లోనే ఉన్నాడు.
Read Entire Article