Chiranjeevi At Bhatti Vikramarka Son Marriage | భట్టి కుమారుడి వివాహంలో చిరంజీవి
22 hours ago
2
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుమారుడి వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హాజరై నూతన దంపతులకు ఆశీర్వాదాలు అందించారు. రాజకీయ, సినీ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ పెళ్లికి హాజరై సందడి చేశారు.