Chiranjeevi Family Visits Tirumala on Vaikuntha Ekadashi | తిరుమలలో చిరంజీవి ఫ్యామిలీ | N18V

2 months ago 9
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి మెగాస్టార్ చిరంజీవి కుటుంబం విచ్చేసి స్వామివారిని దర్శించుకుంది. ఈ పవిత్ర రోజున వైకుంఠ ద్వార దర్శనానికి విశేష ప్రాముఖ్యత ఉండటంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి.#VaikunthaEkadashi #ChiranjeeviFamily #Tirumala
Read Entire Article