మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ అరుదైన కాంబోలో రూపొందిన కొత్త సినిమా ‘మన శంకర వర ప్రసాద్ గారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి రేసులో ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా చిరంజీవి హుక్ స్టెప్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియోలో చిరంజీవి స్టెప్స్, గ్రేస్ చూసి అంతా షాకవుతున్నారు.