Chiranjeevi on Sunita Williams: ‘థ్రిల్లర్.. బ్లాక్‍బస్టర్’: సునీతా విలియమ్స్‌కు స్వాగతం చెప్పిన మెగాస్టార్ చిరంజీవి
1 month ago
3
Chiranjeevi on Sunita Williams: సుమారు 9 నెలల తర్వాత అంతరిక్షం నుంచి భూమి మీదకు చేరుకున్నారు సునీతా విలియమ్స్. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. భూమి మీదకు ఆమెకు సినిమా స్టైల్‍లో స్వాగతం పలికారు.