Chiranjeevi on Thaman: నీ మాటలు హృదయాన్ని తాకేలా ఉన్నాయి: తమన్‌పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం

4 days ago 4
Chiranjeevi on Thaman: మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించాడు. డాకు మహారాజ్ సక్సెస్ మీట్ లో తెలుగు సినిమా గురించి తమన్ మాట్లాడిన మాటలు హృదయాన్ని తాకేలా ఉన్నాయని చిరు అన్నాడు.
Read Entire Article