Chiranjeevi Revanth: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌కు చిరంజీవి డుమ్మా.. బన్నీయే కారణమా?

4 weeks ago 4
పుష్ప 2 సినిమా విడుదల సమయంలో రేవతి మృతి కారణంగా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత జరిగిన పలు సంఘటన వల్ల రేవంత్ సిరీయస్ అయిన విషయం తెలిసిందే. ఈ సమస్యకు చెక్ పెట్టాలని నేడు టాలీవుడ్ సినీ ప్రముఖులు, రేవంత్ రెడ్డి మీటింగ్ భేటి కావలని నిర్ణయించుకున్నారు. దీనికి చిరంజీవి డుమ్మా కొట్టడానికి అల్లు అర్జున్‌ కారణమని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అది ఏంటంటే..
Read Entire Article