Chiranjeevi Sequels: చిరంజీవి ఆ రెండు బ్లాక్‌బస్టర్ సినిమాలకు సీక్వెల్స్ అనౌన్స్ చేసిన అశ్వినీ దత్

4 months ago 6
Chiranjeevi Sequels: చిరంజీవి కెరీర్లో బ్లాక్‌బస్టర్లుగా మిగిలిపోయిన రెండు సినిమాలకు సీక్వెల్స్ అనౌన్స్ చేశాడు నిర్మాత అశ్వినీ దత్. ఇంద్ర రీరిలీజ్ సక్సెస్ తర్వాత మెగాస్టార్ ఇంట్లో మూవీ టీమ్ కు ప్రత్యేకంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అతడు ఈ సీక్వెల్స్ గురించి వెల్లడించడం విశేషం.
Read Entire Article