Chiranjeevi vs Balayya fans: చిరంజీవి, బాలయ్య ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వార్.. ఆ అభిమానితో చిరు అలా చేయడంపై..
5 months ago
46
Chiranjeevi fans vs Balayya fans: చిరంజీవి సెల్ఫీ కోసం వచ్చిన ఓ అభిమానిని తోసేస్తున్న వీడియో వైరల్ అవడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్, బాలయ్య ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తోంది.