Chiranjeevi: అనిల్ రావిపూడికి రేంజ్ రోవర్ కారు గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి.. ధర ఎంతో తెలుసా..?
1 month ago
2
‘మన శంకర వరప్రసాద్ గారు’ సూపర్ సక్సెస్ కావడంతో అనిల్ రావిపూడికి చిరంజీవి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.