Chiranjeevi: 'అన్నయ్య నా ఆపద్బంధవుడు'.. చిరుపై పవన్ కళ్యాణ్ ఎమోషనల్ నోట్..!
5 months ago
12
Pawan Kalyan: నా ఆపద్బాంధవుడు అన్నయ్య. దృష్టిలో ఆపద్బాంధవుడు అన్నయ్య చిరంజీవి గారు. అన్నయ్య పుట్టిన రోజు సందర్భంగా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఆపత్కాలంలో ఉన్న ఎందరికో ఆయన సహాయం చేయడం నాకు తెలుసు.