Mallareddy: కెరీర్ లో ఎన్నో బ్లాక్‌బస్టర్స్ ఖాతాలో వేసుకొని రెండు తరాల అభిమాన వర్గాన్ని సంపాదించిన మెగాస్టార్ చిరంజీవి నేటికీ అదే జోష్ లో సినిమాలు చేస్తున్నారు. కుర్ర హీరోలతో పోటీపడి మరీ మూవీస్ లైన్ లో పెడుతున్నారు. ఈ పరిస్థితుల నడుమ చిరంజీవిపై మంత్రి మల్లారెడ్డి చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి.