రెండు విభిన్నమైన ప్రాజెక్టుల షూటింగ్‌లు ఒకే ప్రాంగణంలో జరగడంతో, ఆసక్తికరమైన సంఘటన టాలీవుడ్‌లో చోటు చేసుకుంది. అనీల్ రావిపూడి-చిరంజీవి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో పాటు.. పూరీ, విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా షూటింగ్ ఒకే చోట జరుగుతుంది.