Chiranjeevi: ఓర్నాయనో, ఠాగూర్ సినిమా ఈ హీరో చేయాల్సిందా? గోల్డెన్ ఛాన్స్ మిస్సయ్యాడే..

8 months ago 10
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో 2003లో విడుదలైన 'ఠాగూర్' ప్రత్యేక స్థానం కలిగి ఉంది. వి.వి. వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది.
Read Entire Article