Chiranjeevi: ‘కంటి గాయం నుంచి సైన్యంలో కవాతు వరకు’.. చిరంజీవి జీవితంలో షాకింగ్ ఘటనలు?

2 weeks ago 4
Megastar Chiranjeevi: హైదరాబాద్‌లో హైటెక్స్ వేదికగా జరిగిన అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (ఏపీటీఏ) క్యాటలిస్ట్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్-2025 కార్యక్రమానికి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన స్పెషల్ స్పీచ్‌తో ఆహూతులను ఆకట్టుకున్నారు.
Read Entire Article