Chiranjeevi: కోట శ్రీనివాస రావు మృతి.. చిరంజీవి భావోద్వేగ పోస్ట్!
8 months ago
9
ప్రముఖ సినీనటుడు కోట శ్రీనివాసరావు (Kota Srinivasarao) మృతిపై మెగాస్టార్ చిరంజీవి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి తన X (ట్విట్టర్) ఖాతాలో ఒక భావోద్వేగ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతుంది.