సినిమా ఇండస్ట్రీలో ఛాన్స్‌లు తెచ్చుకోవడానికి ఎంత కష్టపడాలో.. సక్సెస్ వచ్చాక దానిని నిలుపుకోవడానికి అంతకన్నా ఎక్కువే శ్రమించాలి. అనుకోకుండా ఇండస్ట్రీకి వచ్చి మొదటి సినిమాతోనే సక్సెస్ అయిన హీరోయిన్లు.. కొన్ని వరుస ఫ్లాప్‌ల తర్వాత కనిపించకుండా పోయిన సందర్భాలు ఉన్నాయి. కెరీర్‌లో ఫెయిల్యూర్స్ కారణంగా ఫ్యాన్స్ దృష్టి నుంచి వెళ్లిపోతారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీరోయిన్ కూడా ఇలాంటిదే.