Chiranjeevi: చిరంజీవి చేతుల మీదుగా 'మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్' సెకండ్ ఎడిషన్ లాంచ్
1 year ago
12
Master Of Suspense Hitchcock: ప్రపంచ సినిమాపై తనదైన ముద్ర వేసిన దర్శకుల్లో ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ ఒకరు. ఆయన 125వ జయంతి సందర్భంగా మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్ సెకండ్ ఎడిషన్ లాంచ్ చేశారు.