Chiranjeevi: చిరంజీవి డెహ్రాడూన్ పయనం.. అనిల్ రావిడిపూడి ప్లాన్ ఇదే..!
9 months ago
15
డైరెక్టర్ అనిల్ రావిపూడి, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్‌లో సినిమా రూపొందిస్తున్నారు. చిరంజీవి డ్యూయెల్ రోల్‌లో నటిస్తుండగా, నయనతార హీరోయిన్. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది.