Chiranjeevi: చిరంజీవి తల్లి అంజనమ్మకు తీవ్ర అస్వస్థత.. జరిగింది ఇదేనంటూ మెగా టీమ్ క్లారిటీ
1 year ago
10
Anjanamma Health: మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి అస్వస్థతకు గురైందని, ఆమె ఆరోగ్యం క్షీణించిందని పేర్కొంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో తాజాగా ఈ ఇష్యూపై చిరంజీవి టీం రియాక్ట్ అయింది.