Chiranjeevi: చిరంజీవి తల్లికి తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన హైదరాబాద్‌కు పవన్ కళ్యాణ్..

1 year ago 18
మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం. అకస్మాత్తుగా సిక్ కావడంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారని తెలుస్తోంది.
Read Entire Article