Chiranjeevi: చిరంజీవి పెద్ది రెడ్డి వీడియో సాంగ్ చూశారా..? నెట్టింట ట్రెండింగ్ బాసూ..

1 month ago 8
చిరంజీవి మాస్ స్టెప్పులతో అదరగొట్టిన పెద్ది రెడ్డి వీడియో సాంగ్ వచ్చేసింది. మెగాస్టార్ హీరోగా వచ్చిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా నుంచి ఈ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ పాటలో రఘురాం రాసిన సాహిత్యం, భీమ్స్ సిసిరోలియో సంగీతం హైలైట్ అవుతున్నాయి.
Read Entire Article