Chiranjeevi: చిరంజీవి లైఫ్‌లో అపూర్వ ఘట్టం.. లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ ప్రధానం
1 month ago
5
మెగాస్టార్ చిరంజీవి యూకే పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో గౌరవ సత్కారం అందుకున్నారు. నవేందు మిశ్రా ఈ సత్కారం అందజేశారు. ప్రస్తుతం చిరంజీవి 'విశ్వంభర' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.