Chiranjeevi: చిరంజీవికి తీవ్ర అనారోగ్యం ? అభిమానుల్లో ఆందోళన..!
4 months ago
4
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నిర్వహించిన ఈవెంట్‌లో పద్మ భూషణ్, మెగాస్టార్ చిరంజీవి అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ఈవెంట్‌లో మెగాస్టార్ అక్కడకు వచ్చేందుకు , మెట్లు ఎక్కేందుకు బాగా ఇబ్బంది పడ్డారు.