Chiranjeevi: 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమాలో ఈ ముగ్గురు పిల్లలు గుర్తున్నారా?
1 year ago
22
కొన్ని సినిమాలను మాటల్లో వర్ణించడానికి పదాలు చాలవు. డిక్షనరీ కొనుక్కొని కొత్త కొత్త పదాలు వెతుక్కోవాల్సి ఉంటుంది. అలాంటి సినిమాల్లో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ఒకటి. టాలీవుడ్ ఎవర్ గ్రీన్ క్లాసిక్స్‌లో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ఒకటి.