Chiranjeevi | నేను మా అమ్మ కడుపులో ఉండగా.. ANR సినిమాకెళ్తూ..!
3 months ago
4
తన తల్లి అంజనమ్మ.. అక్కినేని నాగేశ్వరరావుకు పెద్ద అభిమాని అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. తాను కడుపులో ఉన్నప్పుడు ఏఎన్ఆర్ సినిమాకెళ్తూ.. కిందపడిపోయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.