Chiranjeevi: నోరు జారిన చిరంజీవి.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

2 months ago 7
Chiranjeevi: బ్రహా ఆనందం సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. బ్రహ్మానందం గురించి మాట్లాడుతూ ఓ దశలో నోరు జారారు చిరూ. దీంతో ఆయనపై ట్రోలింగ్ జరుగుతోంది.
Read Entire Article